హైదరాబాద్
గాంధీకి ఘన నివాళి
హైదరాబాద్: మహాత్మగాంధీ 65వ వర్థంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, దానం తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన సర్వమత…
