Tuesday, 3 November 2026

గాంధీకి ఘన నివాళి

హైదరాబాద్‌: మహాత్మగాంధీ 65వ వర్థంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌ వద్ద గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, దానం  తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన సర్వమత ప్రార్ధనల్లో నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *