ముఖ్యాంశాలు
గాంధీజీ మునిమనుమడు ఎన్నిక
వాషింగ్టన్, నవంబర్ 11 (జనంసాక్షి): అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్ స్టేట్ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ విజేతగా నిలిచారు. కార్డియో వాస్క్యులర్ సర్జన్‌గా పనిచేసి పదవీ విరమణ…
