సీమాంధ్ర
ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
సిఎస్‌పురం , జూలై 28 : మండలంలోని కొండబోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం జరిగింది. డిజిపేట నుంచి సిఎస్‌పురం వస్తున్న ఆటో మార్గమధ్యంలోని కొండబోయినపల్లె మలుపు వద్ద ఆటో బోల్తా పడింది.…
