వార్తలు
రైలు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వారి వివరాలు
నెల్లూరు: తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిన వారితో పాటు రైలు నుంచి దూకేసిన ప్రయాణికులకు నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రితో పాటు…
