ఖమ్మం
గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం
టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న, భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి.,…
