జాతీయం
‘గాలి’ కుంటుబానికి రోల్స్ రాయ్స్ కారు ఆప్పగింత
బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన రోల్స్ రాయ్స్ కారును సీబీఐ అధికారులు గురువారం ఆయన కుంటుంబసభ్యులకు అప్పగించారు. మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దనరెడ్డికి చెందిన విలువైన కారను, హెలికాప్టర్, అత్యాధునిక హంగులతో కూడిన…
