మెదక్
గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం
గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం సంగారెడ్డి టౌన్ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు…
