తెలంగాణ
గిరిజన అమర వీరులకు నివాళి
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజన అమర వీరులకు తుడుముదెబ్బ ప్రతినిధులు నివాళులు అర్పించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ తుడుముదెబ్బ కన్సీనర్ శ్రీరాంసంభూ, గిరిజన నాయకురాలు కొముర ఈశ్వరి…
