ఖమ్మం
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి మృతి
ఖమ్మం: దమ్మపేట మండలంలోని చీపురుగూడెం గిరిజన ఆశ్రమపాఠశాలో ఓ బాలుడు మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి నిన్న రాత్రి టీవీ వీక్షించిన అనతరం సహచరులతో కలసి నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున పీఈటీ బాలున్ని…
