Thursday, 5 November 2026

గీతవృత్తిని సంక్షోభం నుంచి ఆదుకోవాలి

ఖమ్మం

ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు…