సీమాంధ్ర
గుంటూరు వైకాపాలో అంతర్గత విభేదాలు
గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంర్గత విభేదాలు తలెత్తాయి. నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని ముఖ్య కార్యకర్తలు శనివారం నగరంలోని ఓ అతిథిగృహంలో సమావేశమయ్యారు. పార్టీలో తమ ప్రాధాన్యతపై కార్యకర్తలు…
