Tuesday, 3 November 2026

గుంటూరు వైకాపాలో అంతర్గత విభేదాలు

గుంటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంర్గత విభేదాలు తలెత్తాయి. నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని ముఖ్య కార్యకర్తలు శనివారం నగరంలోని ఓ అతిథిగృహంలో సమావేశమయ్యారు. పార్టీలో తమ ప్రాధాన్యతపై కార్యకర్తలు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *