Wednesday, 4 November 2026

గుంతలమయంగా మారుతున్న వేములవాడ పుణ్యక్షేత్రం – పబ్లిక్‌ ప్రాపర్టీని డామేజీని చేస్తున్నా పట్టించుకోని అధికారులు

Main

వేములవాడలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు…

వేములవాడ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : వేలాది మంది తిరుగాడే పబ్లిక్‌ రోడ్లన్నీ ఎక్కడి కక్కడ తవ్వుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ పట్టణంలోని వీధులన్నీ గుంతలుగా మారి కనీసం నడవడానికి వీలులేకుండా తయారవుతున్నాయి.అభివృద్ధికి సూచకాలుగా…