తెలంగాణ
గుట్కాల బహిరంగ విక్రయానికి వ్యవస్థలో లోపాలే కారణం రాష్ట్ర మహిళా
కమిషన్ ఛైర్మన్ త్రిపురాన హైదరాబాద్ : నిషేధించిన గుట్కాలు బహిరంగ మార్కెట్లో లభ్యమవడానికి వ్యవస్థలో లోపాలే కారణమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. అప్కా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…
