Tuesday, 3 November 2026

గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.3లక్షలు

వార్తలు

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత

కుబీరు: అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీన పరచుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని…