Tuesday, 3 November 2026

గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది

సీమాంధ్ర

గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది

నల్లజెర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం చీపురుగూడెం రామాలయం భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఉదయం పోలీసుల సహాయంతో అధికారులు గుడిసెల తొలగింపు చేపట్టారు. అయితే ఈ చర్యను దళితులు అడ్డుకొని జాతీయ…