Wednesday, 4 November 2026

గుత్తేదారు శిబిరంపై గ్రామస్థుల దాడి

కరీంనగర్

గుత్తేదారు శిబిరంపై గ్రామస్థుల దాడి

రామడుగు: మండలంలోని కీస్తంపల్లి సమీపంలోని ప్రాణహిత చేవెళ్లె ఎనిమిదో ప్యాకేజ్‌ గుత్తేదారు శిబిరంపై వెంకట్రావుపల్లి గ్రామస్థులు సోమవారం దాడి చేశారు. శిబిరంలోని ఫర్నిచర్‌, వాహనాలను ధ్యంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొరంగ పేలుళ్ల కారణంగా తమ…