జాతీయం
గురజాడను ప్రభుత్వం అవమానించింది: లోక్‌సత్తా
విజయ నగరం: అధునిక తెలుగు భాషా సాహిత్యాన్ని ఒంటి చేత్తో అధునీకరించిన మహాకవి గురజాడను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని లోక్‌సత్తాపార్టీ విజయనగరం జిల్లా నేతలు విమర్శించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన గురజాడ 150వ జయంతి ముగింపు ఉత్సవంలో…
