Featured News
గూడు కూలుస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది
మునిసిపల్ కార్యాలయం ఎదుట నిప్పంటించుకొని సామూహిక ఆత్మహత్యాయత్నం ఒకరి మృతి.. నలుగురి పరిస్థితి విషమం రాజ్‌కోట్, (జనంసాక్షి) : \తలదాచుకునే కాసింత చోటును కూల్చేస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది. గూడు కూలిస్తే దిక్కులేని పక్షుల్లా ఎక్కడికి పోతామంటూ…

