జాతీయం
గెలుపుకోసం ఆరాట పడుతున్న రాజస్థాన్, సన్ రైజర్స్
ఢిల్లీ,జనంసాక్షి: ఐపిఎల్‌లో ప్రవేశించిన మొదటిసారే ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాఛ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఈ రాత్రికి ఢీకొననుంది. లీగ్ స్టేజిలో ఈ రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నందున తటస్థ వేదిక…

