కరీంనగర్
గోదావరిఖనిలో తెదేపా పాదయాత్ర
గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గస్థాయి నాయకులు ఆధ్యర్యంలో ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది తెదుపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్యర్యంలో గోదావరిఖని విఠల్ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. నెలరోజుల పాటు…
