Tuesday, 3 November 2026

గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

వార్తలు

కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం: ముఖ్యమంత్రి

నరసాపురం: కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. పామాయిల్‌ రైతులకు సంబంధించి వ్యాట్‌ ఎత్తివేశామని, ప్రతిఏటా  రూ. 50వేల…