జాతీయం
వివిధ భాషాకోవిదులకు ప్రణబ్ సత్కారం
న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను ప్రదానం చేశారు. మరో ఆరుగురు భాషా స్రష్టలకు ప్రతిష్ఠాత్మక మహర్షి…
