అంతర్జాతీయం
‘గౌరవప్రదమైన’ వేతనాల కోసం చికాగో వర్కర్ల ఆందోళన
బడా రిటైల్ స్టోర్స్‌ల్లో పనిచేస్తున్న వర్కర్లు తమకు గౌరవప్రదమైన మెరుగైన వేతనాలు అందించాలంటూ ఆందోళన బాట పట్టారు. గత నవంబర్‌లో న్యూయార్క్ నగరంలో వాల్‌మార్ట్ సంస్థ ఉద్యగుల ఆందోళన విజయవంతం కావటంతో మెక్‌డోనాల్డ్, సబ్‌వే, డంకిన్ డోనట్స్, మాసీస్,…
