Wednesday, 4 November 2026

గౌరవాధ్య క్షులు శీలం శ్రీనివాస్‌ యాదవ్‌

జిల్లా వార్తలు

కస్తూరిబా గాంధీ హాస్టల్‌కు వాటర్‌ ఫిల్టర్‌ బహూకరణ

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): వేములవాడలోని మార్కండేయనగర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు యాదవ యువసేన అధ్వర్యంలో ఆదివారం రోజున వాటర్‌ ఫిల్టర్‌ను బహుకరించి, విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ.ఓ. నందగిరి రాజేంద్రశర్మ, వేములవాడ…