హైదరాబాద్
సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవనం
హైదరాబాద్: సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవంతిని నిర్మించటానికి రూపోందించిన భవన ప్రాథమిక ప్రణాలిక ముసాయిదాకు ఆమోదముద్ర పడింది. శాసన సభాపతి నాదెండ్ల మనోహార్ కార్యలయంలో మండలి చైర్మన్ చక్రపాని, ధర్మాన ప్రసాదరావు, ఉన్నతాధికారలతో జరిగిన సమావేశంలో ఆమోదం…
