ఆదిలాబాద్
గ్రహణమొర్రి బాధితులకు నిమ్స్ ఉచిత చికిత్సా శిబిరం
ఆదిలాబాద్, నవంబర్ 23 : గ్రహణం ద్వారా అంగవైకల్యం సోకిన బాధితులు బయపడవద్దని వారికోసం నిమ్స్ హాస్పిటల్ వైద్యులు ముందుకు వచ్చి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.అశోక్ పేర్కొన్నారు. శుక్రవారంనాడు డి.ఆర్.డిఎ సమావేశ మందిరంలో…
