ఆదిలాబాద్
గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు
కాగజ్నగర్, జనంసాక్షి: మండలంలోని కుంట్లపేట, పోచెపల్లి గ్రామాల్లో ఈ రోజు రైతు చైతన్య యాత్రలు జరిగాయి. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి మురళీధర్, ఉద్యానవన శాఖాధికారి టీ.…
