వార్తలు
గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్‌కు మొదటి స్థానం
భోపాల్:జాతీయ గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది.ఈ పథకాన్ని బాగా అమలుచేస్తున్న 10 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానాన్ని అక్రమించింది.కేంద్ర ప్రభుత్వ త్రైమాసిక పర్యవేక్షక యూనిట్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం…
