Thursday, 5 November 2026

గ్రామ పంచాయితీ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు

కరీంనగర్

గ్రామ పంచాయితీ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాకు చెందిన మహదేవ్‌పూర్‌ మండలంలోని కంకణపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి రాఘవయ్యను మావోయిస్టులు గురువారం రాత్రి కాల్చి చంపారు. మహదేవ్‌పురం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న వివరాలను, కంకణపల్లి పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారన్న…