Tuesday, 3 November 2026

గ్లోకెం ఔషధ పరిశ్రమలో అదుపులోకి వచ్చిన మంటలు

సీమాంధ్ర

గ్లోకెం ఔషధ పరిశ్రమలో అదుపులోకి వచ్చిన మంటలు

పరవాడ : విశాఖ జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో గల గ్లోకెం ఔషధ పరిశ్రమలో గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు అదుపులోకి వచ్చాయి. జిల్లాలోని 11 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది 11 గంటలపాటు…