తెలంగాణ
ఘనంగా అల్లూరి సీతారామరాజు 116వ జయంతి
హైదరాబాద్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారకసమితి, క్షత్రియ సేవా సమితి ఘనంగా నిర్వహించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహానికి జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పద్మరాజు తదితరులు పూలమాల వేసి…
