ఆదిలాబాద్
ఘనంగా జరుగుతున్న అంబేద్కర్ జయంతి
బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా…
