కరీంనగర్
ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం
నటులకు సిద్ధార్థ స్మారక పురస్కారం కరీంనగర్ సాంస్కృతికం,న్యూస్‌టుడే: జిల్లా సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య రజతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక నెహ్రూ యువజన కేంద్రంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సీనియర్ కళాకారులయిన రొట్టె గుండయ్య నటరాజ…
