జిల్లా వార్తలు
ఘనంగా మాధవరెడ్డి 13వ వర్ధంతి
భువనగిరి: దివంగత మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 13 వర్ధంతిని భువనగిరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి భువనగిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఘాట్‌వద్ద నివాళులు…
