వార్తలు
తెలుగుజాతి చరిత్ర ఘనం :బ్రిటన్ ఎంపీ సైమన్ ప్రశంస
లండన్: భారత్, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు దృఢమైనవి బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు సైమన్ హీజెన్ పేర్కొన్నారు. ఇక్కడి బ్రిటిష్ లైబ్రరీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగించారు. తెలుగుజాతికి ఘనమైన…
