ఆదిలాబాద్
ఘనంగా వీడ్కోలు సమావేశం
అచ్చలాపూర్(తాండూర్),న్యూస్‌టుడే: తాండూర్ మండలం అచ్చలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్సనలతో అలరించారు. తొలుత ఉదయం ఉపాద్యాయులు విద్యార్ధులకు పరీక్షలపై అవగాహన…
