కరీంనగర్
ఘనంగా శ్రీదాసాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవాలు
ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయ రెండవ వారికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి చందనం, ఆకుపూజ, పూర్ణాహుతి, ఆశీర్వచనం చేశారు.…
