Wednesday, 4 November 2026

ఘనంగా హనుమజ్జయంతి

సీమాంధ్ర

ఘనంగా హనుమజ్జయంతి

గుంతకల్‌ : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కస్సాపురం నెట్టికంటి అంజనేయ స్వామి దేవస్థానంలో ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరిరోజైన సోమవారం అలయంలో శ్రీ సీతారామ స్వామి పట్టాభిషేకం జరిగింది.…