Saturday, 7 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం

వార్తలు

రెండు లారీలు ఢీకొని 5గురి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నాడ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, సిమెంట్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు కాల్వలోకి పడిపోయాయి. దీంతో…