జిల్లా వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మెదక్: జిల్లాలోని కోహీర్ మండల పరిధిలోని కవేలి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా కొవ్వాడలంక గ్రామానికి చెందిన వీరంతా కర్ణాటక…
