తెలంగాణ
చంద్రబాబుది శిఖండి పాత్ర : కేటీఆర్
హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీలో చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో అభివర్ణించారు. తెలంగాణపై తీర్మాణం కోసం పట్టుబడుతుంటే బయ్యారం అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారన్నారు. గిరిజనులపై టీడీపీకి ప్రేమే ఉంటే పోలవరం విషయంలో ఎందుకు…
