Tuesday, 3 November 2026

చంద్రబాబునాయుడు

వార్తలు

అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ : అన్నీ రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించాడు. గ్రామీణప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. తగినంత విద్యుత్‌ లేకపోవడంతో పారిశ్రిమిక రంగంలో ఉత్పాదన తగ్గిందన్నారు.…

వార్తలు

లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులను…

హైదరాబాద్

చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో భేటీ

హైదరాబాద్‌: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.