Tuesday, 3 November 2026

చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

ముఖ్యాంశాలు

చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు చిత్తూరు, నవంబర్‌ 8 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్‌1న జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరు నింధితులకు నాలుగవ అదనపు సేషన్స్‌ కోర్టు శిక్షలు…