Friday, 6 November 2026

చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర నేతలు డుమ్మా

హైదరాబాద్

టీడీపీ పొలిట్‌బ్యూరోకు సీమాంధ్ర నేతల డుమ్మా

హైదరాబాద్‌: చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర  నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చించడంతోనే సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఏడుగురిలో ఐదుగురు తెలంగాణకు చెందినవారే. సీమాంధ్ర నేతలు డమ్మా…