ఆదిలాబాద్
చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బైక్‌ర్యాలీ
ఇంద్రవెళ్లి: ఖానాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఈ రోజు బైక్ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు.
