ఖమ్మం
చంద్రబాబు పై విమర్శలపై టిడిపి మండిపాటు
ఖమ్మం,నవంబర్ 21: జలగం వెంకట్రావ్ వైఎస్సార్ సిపిలో చేరిన సందర్బంగా ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. వైఎస్ విజయలక్ష్మి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించిన వైఎస్…
