సీమాంధ్ర
చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం
ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభంలో విద్యార్థులు గిరిజన మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి…
