Tuesday, 3 November 2026

చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ధృవపత్రాల కోసం ప్రజలు ఇక్కట్లు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు జరగవు. రోజుల తరబడి చిన్నచిన్న సర్టిఫికేట్ల కోసం, ధృవపత్రాల కోసం ఇతర పనుల నిమిత్తం తిరగాల్సి వస్తుందని ప్రజలు…